గురువారం 06 ఆగస్టు 2020
National - Aug 03, 2020 , 01:03:59

ఆధ్యాత్మిక పునరుజ్జీవనం

ఆధ్యాత్మిక  పునరుజ్జీవనం

న్యూఢిల్లీ: అయోధ్యలో రామాలయం నిర్మాణంతో భారతదేశ సామాజిక ఆధ్యాత్మిక పునరుజ్జీవనం సాధ్యమవుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రాముడు లౌకిక వాది అన్న వేదిక్‌ స్కాలర్‌ ఆర్థర్‌ ఆంథోని మెక్‌డోనెల్‌ వ్యాఖ్యలను వెంకయ్యనాయుడు ఆదివారం గుర్తుచేశారు. రామాయణాన్ని సరైన కోణంలో అర్థంచేసుకొంటే భారతీయ ధర్మం అర్థమవుతుందన్నారు.


logo