ఆదివారం 29 మార్చి 2020
National - Mar 08, 2020 , 01:32:02

డీఎంకే దిగ్గజం అన్బళగన్‌ కన్నుమూత

డీఎంకే దిగ్గజం అన్బళగన్‌ కన్నుమూత

చెన్నై: డీఎంకే దిగ్గజనేత, ప్రొఫెసర్‌ కే అన్బళగన్‌ (97) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దవాఖానలో చికిత్సపొందుతూ శనివారం మర ణించారు. పార్టీ వ్యవస్థాపకుడు దివంగత కరుణానిధికి అత్యంత ఆప్తుడు. ఆయన తొమ్మిదిసార్లు ఎమ్మెల్యే గా పనిచేశారు. ఆయన మృతికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం కే పళనిస్వామి తదితరులు సంతాపం ప్రకటించారు.


logo