బుధవారం 08 జూలై 2020
National - Jun 29, 2020 , 13:18:24

శ‌ర‌ద్ ప‌వార్ కాన్వాయ్‌లో జీపు బోల్తా

శ‌ర‌ద్ ప‌వార్ కాన్వాయ్‌లో జీపు బోల్తా

హైదార‌బాద్‌: ఎన్సీపీ నేత శ‌ర‌ద్ ప‌వార్ తృటిలో రోడ్డు ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్నారు.  శ‌ర‌ద్ ప‌వార్‌కు చెందిన కాన్వాయ్‌లోని ఓ వాహ‌నం బోల్తా ప‌డింది.  ముంబై-పుణె మ‌ధ్య ఉన్న ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ఘ‌ట‌న జ‌రిగింది.  అయితే శ‌ర‌ద్ ప‌వార్ వాహ‌నం దాటి వెళ్ల‌డంతో.. ఆయ‌న‌కు ప్ర‌మాదం త‌ప్పింది.  కాన్వాయ్‌లోని ఓ జీపు రోడ్డుపై బోల్తా కొట్టింది. ఆ జీపులోని డ్రైవ‌ర్‌కు స్వ‌ల్ప గాయాల‌యిన‌ట్లు పుణె జిల్లా రూర‌ల్ పోలీసులు తెలిపారు.logo