శుక్రవారం 05 మార్చి 2021
National - Jan 19, 2021 , 03:25:12

తమిళ బోర్డులు ధ్వంసం

తమిళ బోర్డులు ధ్వంసం

ఈరోడ్‌: కర్ణాటకతో సరిహద్దు కలిగి ఉన్న తమిళనాడులోని ఈరోడ్‌ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో కొందరు దుండగులు వీరంగం సృష్టించారు. తమిళం, ఇంగ్లీష్‌ భాషల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల బోర్డులను ధ్వంసం చేశారు. ఈరోడ్‌లోని తలవాది తాలూకా కర్ణాటక రాష్ర్టానికే చెందుతుందని వారు వాదించారు. మరాఠీ మాట్లాడేవారున్న ప్రాంతాలను మహారాష్ట్రలో కలుపుకొంటామని ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో కర్ణాటక, మహారాష్ట్ర మధ్య కూడావివాదాలు మొదలయ్యాయి.


VIDEOS

logo