ఆదివారం 17 జనవరి 2021
National - Jan 05, 2021 , 01:27:37

ఈడీ విచారణకు వర్షా రౌత్‌

ఈడీ విచారణకు వర్షా రౌత్‌

ముంబై, జనవరి 4: మనీ ల్యాండరింగ్‌ కేసులో శివసేన నేత సంజయ్‌ రౌత్‌ భార్య వర్షా రౌత్‌ సోమవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. పంజాబ్‌-మహారాష్ట్ర కోఆపరేటివ్‌ (పీఎంసీ) బ్యాంకులో రుణాల కుంభకోణానికి సంబంధించి ఆమెకు ఈడీ ఇంతకుముందు మూడుసార్లు సమన్లు జారీ చేసింది. ఆరోగ్యం బాగాలేదంటూ మూడుసార్లూ ఆమె విచారణకు గైర్హాజరయ్యారు.