శుక్రవారం 03 జూలై 2020
National - Jun 18, 2020 , 19:40:45

యూపీలో కొత్తగా 630 కరోనా కేసులు

యూపీలో కొత్తగా 630 కరోనా కేసులు

లక్నో : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో 24గంటల వ్యవధిలో కొత్తగా 630 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 5659 యాక్టివ్‌ కేసులుండగా 9638మంది మహమ్మారి బారినుంచి కోలుకొని దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారని, 488 మంది ప్రాణాంతక ఇన్ఫెక్షన్‌కు లోనయ్యారని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అమిత్‌ మోహన్‌ ప్రసాద్‌ గురువారం తెలిపారు. కరోనా పరీక్షల్లో భాగంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 5,15,280శ్యాంపిళ్లను పరీక్షించామని, బుధవారం ఒక్కరోజే 16,545శ్యాంపిళ్లను పరీక్షించినట్లు ఆయన వెల్లడించారు.logo