e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home News క‌ళ్యాణ్‌సింగ్ ఆరోగ్య‌ప‌రిస్థితి మ‌రింత విష‌మం..!

క‌ళ్యాణ్‌సింగ్ ఆరోగ్య‌ప‌రిస్థితి మ‌రింత విష‌మం..!

క‌ళ్యాణ్‌సింగ్ ఆరోగ్య‌ప‌రిస్థితి మ‌రింత విష‌మం..!

ల‌క్నో: అనారోగ్య కార‌ణాల‌తో ఇటీవ‌ల ల‌క్నోలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చేరి చికిత్స పొందుతున్న‌ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి క‌ళ్యాణ్‌సింగ్ ఆరోగ్య ప‌రిస్థితి మ‌రింత విష‌మించింది. ఆయ‌న మంగ‌ళ‌వారం నుంచి లైఫ్ సేవింగ్ స‌పోర్టుపై ఉన్నార‌ని వైద్యులు తెలిపారు. క‌ళ్యాణ్‌సింగ్ ఆరోగ్య ప‌రిస్థితిని ప్ర‌త్యేకంగా నిపుణులైన వైద్యుల బృందం నిరంత‌రం ప‌ర్య‌వైక్షిస్తున్న‌ద‌ని చెప్పారు. అంత‌కుముందు ఆయ‌న‌కు స్టంట్ కూడా వేసిన‌ట్లు వైద్యులు తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
క‌ళ్యాణ్‌సింగ్ ఆరోగ్య‌ప‌రిస్థితి మ‌రింత విష‌మం..!
క‌ళ్యాణ్‌సింగ్ ఆరోగ్య‌ప‌రిస్థితి మ‌రింత విష‌మం..!
క‌ళ్యాణ్‌సింగ్ ఆరోగ్య‌ప‌రిస్థితి మ‌రింత విష‌మం..!

ట్రెండింగ్‌

Advertisement