శనివారం 30 మే 2020
National - May 21, 2020 , 00:45:06

జూన్‌ 5న సివిల్‌ సర్వీసెస్‌ప్రిలిమ్స్‌ తేదీ ప్రకటన

జూన్‌ 5న సివిల్‌ సర్వీసెస్‌ప్రిలిమ్స్‌ తేదీ ప్రకటన

న్యూఢిల్లీ: సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీని జూన్‌ 5న ప్రకటించవచ్చని సమాచారం. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) బుధవారం ప్రత్యేకంగా సమావేశమైంది. జూన్‌ 5న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది. ఈ ఏడాది నిర్వహించాల్సిన సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష తేదీ ప్రకటనపై ఆ రోజు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది. 


logo