సోమవారం 08 మార్చి 2021
National - Jul 02, 2020 , 02:24:30

ప్రిలిమ్స్‌ సెంటర్లు మార్చుకోవచ్చు

ప్రిలిమ్స్‌ సెంటర్లు మార్చుకోవచ్చు

న్యూఢిల్లీ: అక్టోబరు 4న జరుగనున్న సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలను మార్చుకోవడానికి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) అనుమతినిచ్చింది. పరీక్ష కేంద్రాల మార్పుకోసం అభ్యర్థుల నుంచి భారీ సంఖ్యలో విజ్ఞప్తులు రావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. 

VIDEOS

logo