శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 07:16:58

అంతవరకూ ఎన్నికల్లో పోటీ చేయను: ఒమర్‌ అబ్దుల్లా

అంతవరకూ ఎన్నికల్లో పోటీ చేయను: ఒమర్‌ అబ్దుల్లా

శ్రీనగర్ ‌: కేంద్రపాలిత ప్రాంతంగా మారిన జమ్ముకశ్మీర్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను పునరుద్ధరించేవరకు తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్సీ) నాయకుడు, మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా చెప్పారు. ‘అధికారాల్లేని అసెంబ్లీల్లో ఒక్కటిగా మారిన జమ్ముకశ్మీర్‌ కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీలో సభ్యుడిగా ఉండలేను. ఇది బెదిరింపు లేదా బ్లాక్‌ మెయిల్‌ కాదు. నేను జమ్ముకశ్మీర్‌ ప్రజల కోసం పని చేస్తాను’ అని చెప్పారు.


logo