ఫిట్ నెస్ కు ప్రాధాన్యతనివ్వాలి : కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు

ఢిల్లీ:భారతదేశాన్నిమంచి ఉత్తేజకర, శక్తివంతమైన దేశంగా మార్చాలన్న, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంక్షను బలోపేతం చేయడానికి, కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరెన్ రిజిజు ఫిట్ నెస్ వీడియోను సామాజిక మాధ్యమం ద్వారా పంచుకున్నారు. అలాగే, తమ ఫిట్ నెస్ వీడియోలను పోస్ట్ చేయడం ద్వారా భారతీయులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు.
" నూతన ఫిట్ నెస్ తో కూడిన భారతదేశాన్నిరూపొందించడానికి మిలియన్ల మంది భారతీయులు మన ప్రధానమంత్రి మోదీ గారి మార్గాన్నిఅనుసరిస్తున్నారు. మనం ఈ ఫిట్ నెస్ ఉద్యమాన్ని బలోపేతం చేయవచ్చు. మీ ఫిట్ నెస్ వీడియోలను నాతో పంచుకోండి. అందరం కలిసి భారతదేశాన్ని ఉత్తేజకరమైన, ఆరోగ్యకరమైన, పఠిష్టమైన దేశంగా తీర్చిదిద్దుదాం. ప్రతీ రోజు అర్థ గంట ఫిట్ నెస్ కోసం వినియోగిద్దాం "(ఫిట్ నెస్-కా-డోస్ ఆధా ఘంటా రోజ్) "అని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరెన్ రిజిజు కోరారు. ఇదే విషయాన్ని సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేశారు.
"ప్రతీ రోజు అర్ధ గంట ఫిట్ నెస్ కోసం వినియోగిద్దాం" (ఫిట్ నెస్ కా డోస్ ఆధా ఘంటా రోజ్) అనే ప్రచారాన్ని ఈ ఏడాది ప్రారంభంలో ప్రధానమంత్రి ప్రారంభించారు. అప్పటి నుంచి ఇది దేశవ్యాప్త ఉద్యమంగా కొనసాగుతోంది. "ఫిట్ నెస్-కా-డోస్-ఆధా ఘంటా రోజ్" ప్రచారం ద్వారా శారీరక శ్రమను ప్రోత్సహించడంలో భారతదేశం తీసుకున్న ప్రయత్నాన్ని డబ్ల్యూ.హెచ్.ఓ. ప్రశంసించింది." అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ) ఇటీవల ఒక ట్వీట్ లో ప్రశంసించింది.
ఇవి కూడా చదవండి...
ఐటీఆర్ ఫారం 26ఏ ఎస్‌లో తప్పులా.. ఇలా సరిచేయండి!
మెర్రీ క్రిస్మస్ కు "శారీ క్రిస్మస్ ట్రీ"...!
స్వదేశీ ఆటలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రోత్సాహం
ఈ ఆరు వెబ్ సైట్లు అస్సలు ఓపెన్ చేయొద్దు.. ఎందుకంటే...?
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
తాజావార్తలు
- అయోధ్య గుడికి రూ.100 కోట్ల విరాళాలు
- రైతుల్లో చాలామంది వ్యవసాయ చట్టాలకు అనుకూలమే: కేంద్రం
- కాల్పుల్లో ఇద్దరు సుప్రీంకోర్టు మహిళా జడ్జీలు మృతి
- హ్యాట్సాఫ్.. శార్దూల్, సుందర్‌లపై కోహ్లి ప్రశంసలు
- మొన్నటి కిమ్ పరేడ్ జో బైడెన్‌కు హెచ్చరికనా..?!
- ఆసక్తికర విషయం చెప్పిన రామ్..!
- జర్మనీలో ఘనంగా సంక్రాంతి సంబురాలు
- ప్రభాస్ చిత్రానికి హీరోయిన్స్ టెన్షన్..!
- ముంబైలో అవినీతి సిబ్బంది పట్టివేత
- ప్రజలలో చైతన్యం పెరగాలి: మంత్రి నిరంజన్ రెడ్డి