బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 18:27:28

సీఐఎస్ఎఫ్ ఈ-కాన్వొకేషన్‌కు హాజరైన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

సీఐఎస్ఎఫ్ ఈ-కాన్వొకేషన్‌కు హాజరైన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ : కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) ఈ-కాన్వొకేషన్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సోమవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఐఎస్ఎఫ్ ఒక ఎలైట్ ఫోర్స్, ఇది భారతదేశం యొక్క అత్యంత ప్రతిష్టాత్మక, సున్నితమైన సంస్థలు, మౌలిక సదుపాయాలను రక్షిస్తుందని అన్నారు. 

 ‘సీఐఎస్ఎఫ్‌ ఈ-దీక్షంత్ సమరోహ్ హాజరయ్యారై ప్రసంగించారు. భారతదేశం యొక్క అత్యంత ప్రతిష్టాత్మక, సున్నితమైన సంస్థలు, మౌలిక సదుపాయాలను కాపాడుకునే ఒక ఉన్నత శక్తిగా, వారు తమ కర్తవ్యాన్ని గౌరవంతో, దృక్పదంతో నిర్వహిస్తారు. ఉత్తీర్ణులైన అధికారులందరికీ నా శుభాకాంక్షలు ”అని కిషన్‌ రెడ్డి ట్వీట్ చేశారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.logo