గురువారం 21 జనవరి 2021
National - Jan 03, 2021 , 15:08:51

కేంద్ర మంత్రి సదానంద గౌడకు అస్వస్థత

కేంద్ర మంత్రి సదానంద గౌడకు అస్వస్థత

కర్ణాటక : కేంద్ర మంత్రి  డీవీ సదానంద గౌడ అస్వస్థతకు గురయ్యారు. రక్తంలో చక్కెరస్థాయి తగ్గడంతో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు.  కుటుంబీకులు చికిత్స నిమిత్తం హుటాహుటిన చిత్రదుర్గలోని  బసవేశ్వర దవాఖానకు చికిత్స నిమిత్తం తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo