సోమవారం 25 జనవరి 2021
National - Jan 13, 2021 , 01:55:12

‘చలనశీల’ ఎలక్ట్రాన్‌ గ్యాస్‌

‘చలనశీల’ ఎలక్ట్రాన్‌ గ్యాస్‌

న్యూఢిల్లీ: సమాచారాన్ని నిల్వచేసుకొని, బదిలీ చేసే యంత్రపరికరాల సామర్థ్యాన్ని మరింత పెంచే అత్యంత చలనశీలతగల ఎలక్ట్రాన్‌ గ్యాస్‌ను నానో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సంస్థ విజయవంతంగా ఉత్పత్తి చేసింది. ఈ గ్యాస్‌ వల్ల ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో సమాచారాన్ని నిల్వ, బదిలీ చేసే ఎలక్ట్రాన్లు ఒకదానికొకటి ఢీకొనకుండా ఉంటాయి. దాంతో ఎలక్ట్రాన్ల రూపం లో నిల్వచేసిన సమాచారం ధ్వంసం కాదు. అలా సమాచారాన్ని దీర్ఘకాలంపాటు నిల్వచేయటం, దూర ప్రాంతాలకు బదిలీచేయటం సాధ్యపడుతుంది.


logo