బుధవారం 02 డిసెంబర్ 2020
National - Oct 07, 2020 , 20:13:13

ఇద్దరు మహిళా మావోయిస్టులు లొంగుబాటు

ఇద్దరు మహిళా మావోయిస్టులు లొంగుబాటు

ఛత్తీస్‌గ‌ఢ్ : మ‌హిళా మావోయిస్టులు ఇద్ద‌రు బుధ‌వారం లొంగిపోయారు. ఈ ఘ‌ట‌న ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ర్టం దంతెవాడ జిల్లాలో బుధ‌వారం చోటుచేసుకుంది. నేరలీ అటవీప్రాంతంలో ఉద్యమబాట పట్టిన నక్సల్స్ జనజీవన స్రవంతిలోకి రావాలని పోలీసులు గ‌త కొంత‌కాలంగా విజ్ఞ‌ప్తులు చేస్తున్నారు. పోలీసు బలగాల విస్తృత ప్రచారం నేపథ్యంలో వారి ప్రయత్నానికి మంచి స్పందన వస్తోంది. గడిచిన నాలుగు నెలల్లో ఒక్క నేరలీ ప్రాంతంలో 110 మంది మావోయిస్టులు లొంగిపోయారు.