శనివారం 30 మే 2020
National - May 13, 2020 , 18:00:32

రెండు ట్రక్కులు ఢీ..ఇద్ద‌రు మృతి

రెండు ట్రక్కులు ఢీ..ఇద్ద‌రు మృతి

కాన్పూర్ : ఉత్త‌ర ప్ర‌దేశ్ లో కాన్పూర్ లోని అక్బ‌ర్ పూర్  రోడ్డుపై ప్ర‌మాదం చోటుచేసుకుంది. రెండు ట్ర‌క్కులు ఒక‌దానికొక‌టి ఢీకొన్నాయి. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మృతి చెంద‌గా..మ‌రో 9 మందికి గాయాల‌య్యాయి. గాయాలైన వారిని వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. జేసీబీల సాయంతో ట్ర‌క్కుల‌ను రోడ్డుపై నుంచి తీసేశారు పోలీసులు. ఈ ప్ర‌మాదానికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది. logo