గురువారం 28 మే 2020
National - May 22, 2020 , 14:23:32

జమ్ములో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్‌

జమ్ములో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్‌

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని త్రాల్‌, అవంతిపురాలో ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు నిషేధిత సంస్థలైన హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌, అన్సర్‌ గజ్వత్‌ ఉల్‌ హింద్‌ ఉగ్రవాద సంస్థలకు సంబంధించినవారని పోలీసులు వెల్లడించారు. ఉగ్రవాదులకు అవసరమైన వస్తువులను సరఫరా చేయడం, సున్నితమైన విషయాలను టెర్రరిస్టులకు చేరవేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తెలిపారు. వారివద్ద ఆయుధాలు స్వాదీనం చేసుకున్నారు.  


logo