బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 12, 2020 , 15:10:16

జెరిపోతుల నాట్యం.. ట్విట్టర్‌లో వీడియో వైరల్

జెరిపోతుల నాట్యం.. ట్విట్టర్‌లో వీడియో వైరల్

బెంగళూరులోని ఓ గోల్ఫ్ కోర్స్ లో రెండు పాములు చేసిన డ్యాన్స్ ఓ ఔత్సాహిక వీడియో గ్రాఫర్ తన సెల్ ఫోన్ లో బంధించారు. రెండు కూడా విషరహితమైన జెరిపోతు పాములు. ఎలుకలను భక్షించి రైతుకు మేలు చేసే జెరిపోతులు సంగమించే ముందు ఇలా యుగళనాట్యం చేస్తాయి. ప్రస్తుతం ట్విట్టర్ లో ఈ వీడియో వైరల్ అవుతోంది. 


logo