బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 04, 2020 , 01:00:55

ఇంటి వద్ద ఉండే పని చేయండి

ఇంటి వద్ద ఉండే పని చేయండి

శాన్‌ఫ్రాన్సిస్కో, మార్చి 3: కరోనా వ్యాప్తి నేపథ్యంలో తన సిబ్బందిని ఇంటి వద్ద నుంచే పనిచేయాలని ట్వి ట్టర్‌ కోరింది. ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఉద్యోగులున్నారు. కరోనా వైరస్‌ను నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ హెచ్చార్‌ విభాగం అధిపతి జెన్నిఫర్‌ క్రిస్టే సోమవారం తన ట్విట్టర్‌ బ్లాగ్‌లో పోస్ట్‌చేశారు. ఇప్పటికే దక్షిణ కొరియా, హాంకాంగ్‌, జపాన్‌లోని తమ ఉద్యోగులను ఇంటి వద్ద నుంచే పని చేయడం తప్పనిసరి చేసింది ట్విట్టర్‌. 


logo