మంగళవారం 31 మార్చి 2020
National - Feb 25, 2020 , 20:36:21

సీఎం కేసీఆర్ తో ముచ్చటించిన డొనాల్డ్ ట్రంప్

సీఎం కేసీఆర్ తో ముచ్చటించిన డొనాల్డ్ ట్రంప్

న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా  సీఎం కేసీఆర్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ట్రంప్ కు పరిచయం చేశారు. అనంతరం  ట్రంప్  సీఎం కేసీఆర్ తో ముచ్చటించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు, సీఎం కేసీఆర్ పాటు పలువురు కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. 


logo
>>>>>>