శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 19:25:39

80 వేల ఫోర్న్ వీడియోల‌తో హిజ్రా.. ఏ జైల్లో పెట్టాల‌ని స‌త‌మ‌త‌మ‌వుతున్న పోలీసులు!

80 వేల ఫోర్న్ వీడియోల‌తో హిజ్రా.. ఏ జైల్లో పెట్టాల‌ని స‌త‌మ‌త‌మ‌వుతున్న పోలీసులు!

ఫ్రీగా వ‌స్తే ఫినాయిల్ అయినా తాగేసే మ‌నోళ్లు ఫ్రీ వైఫై ఇస్తే వ‌దులుతారా?  మోస్తారుగా వీడియోలు డౌన్‌లోడ్ చేసి పెట్టుకోరు. ఇలా చేయాలంటే ఖాళీగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండి బోర్ కొడుతుంటేనే ఈ ప‌నిచేస్తారు. కానీ ఈ హిజ్రా మాత్రం హాస్పిటల్‌లో ఉండి ట్రీట్‌మెంట్ తీసుకుంటూ 80 వేల ఫోర్న్ వీడియోల‌ను డౌన్‌లోడ్ చేసుకున్న‌ది. దీంతో హాస్పిట‌ల్‌లో ఉన్న డేటా ప్యాకేజ్ మొత్తం హుష్ కాకి. అస‌లు ఏం జ‌రిగిందంటే..

జూలీ మార్షల్ అనే 54 ఏళ్ల ట్రాన్స్‌జెండర్ మహిళ గుండె పోటుతో హాస్పిటల్‌లో చేరింది. వైద్యులు అత్యవసర చికిత్సతో ఆమెకు ప్రాణం పోశారు. అయితే, అబ్జర్వేషన్ కోసం కొన్నాళ్లు హాస్పిటల్‌లోనే ఉండాలని చెప్పారు. ఈ సందర్భంగా హాస్పిటల్‌లోని ఇంటర్నెట్‌ను ఉచితంగా వాడుకోవచ్చని చెప్పారు. సిబ్బంది ఆమెకు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఇచ్చారు. సాధారణంగా రోగులు ఆ స్థితిలో ఉంటే.. మెసేజులు, మెయిల్స్ కోసమో ఇంటర్నెట్ వాడతారని అనుకుంటారు. కానీ, జూలీ.. ఏకంగా పోర్న్ వీడియోలు, అశ్లీల చిత్రాలను డౌన్లోడ్ చేస్తూ గడిపేసింది. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా  80 వేల పోర్న్ వీడియోలు, ఫొటోలను తన ల్యాప్‌టాప్, మొబైళ్లోకి డౌన్లోడ్ చేసేసింది. డేటా మొత్తం అయిపోవ‌డంతో హాస్పిట‌ల్ సిబ్బందికి అనుమానం వ‌చ్చి డేటా హిస్ట‌రీ చెక్ చేపించారు. దీంతో విష‌యం బ‌య‌ట‌ప‌డింది. 

చిన్న పిల్ల‌ల అశ్లీల వీడియోలు డౌన్‌లోడ్ చేసినందుకు అక్క‌డ సిబ్బంది పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ హాజ్రా బ్యాక్‌గ్రౌండ్ అంతా చెక్ చేయ‌గా.. ఇంట్లో అన్ని అలాంటి సీడీలో దొరికాయ‌ని పోలీసులు వెల్ల‌డించారు. దీంతో ఆ హిజ్రాపై పోలీసులు కేసు న‌మోదు చేయ‌గా 9 ఏండ్ల‌పాటు కారాగార శిక్ష విధించి న‌ట్లు కోర్టు తెలిపింది. కాక‌పోతే పోలీసుల‌కు వ‌చ్చిన చిక్కు ఒక‌టే ఆ హిజ్రాను పురుషుల జైల్లో వేయాలా, లేదంటే మ‌హిళ‌ల జైల్లో వేయాలా అన్న స‌న్నిగ్ధంలో ఉండిపోయారు. 
logo