శనివారం 06 జూన్ 2020
National - May 18, 2020 , 00:26:15

హిజ్బుల్‌ టాప్‌ కమాండర్‌ హతం

హిజ్బుల్‌ టాప్‌ కమాండర్‌ హతం

దోడ/జమ్ము: జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లా పోస్త-పోత్ర గ్రామ సమీ  అడవిలో ఆదివారం జరిగిన ఎన్‌  హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ టాప్‌ కమాండర్‌ తాహిర్‌ అహ్మద్‌ భట్‌ను భద్రతాదళాలు అంత  5 గంటల పాటు జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక జవాన్‌ వీర మరణం పొందారు. ఎన్‌కౌంటర్‌ తర్వాత ఘటనాస్థలం నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 


logo