శనివారం 06 జూన్ 2020
National - May 10, 2020 , 07:44:03

మే 13 నుంచి షురూ కానున్న క‌ల్లు దుకాణాలు

మే 13 నుంచి షురూ కానున్న క‌ల్లు దుకాణాలు

కేర‌ళ: లాక్ డౌన్ కొన‌సాగుతుండ‌టంతో కొన్నాళ్లుగా కేర‌ళ‌లో క‌ల్లు దుకాణాలు మూత‌పడిన విష‌యం తెలిసిందే. అయితే లాక్ డౌన్ స‌డ‌లింపుల్లో భాగంగా కేర‌ళ‌లో మే 13 నుంచి షాపులు తిరిగి ప్రారంభం కానున్నాయి.

ఓ గీత‌కార్మికుడు మాట్లాడుతూ..ఒక‌సారి చెట్టుకు క‌ల్లు గీయ‌డం నిలిపేస్తే..మ‌ళ్లీ అది చెట్టుపై త‌యారుకావ‌డానికి  టైం ప‌డుతుంది. క‌ల్లు త‌యారీకి 2 నెల‌ల స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంటుంది. అప్ప‌‌టివ‌ర‌కు గీత కార్మికుల‌కు సంక్షోభం క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని చెప్పాడు . 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo