కోల్కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. రాష్ట్రంలో మరోసారి అధికారాన్ని నిలుపుకునే దిశలో టీఎసీం పయణిస్తున్నది. మొత్తం 292 స్థానాల్లో టీఎంసీ ప్రస్తుతం 161 స్థానాల్లో లీడ్లో ఉన్నది. గట్టిపోటీనిస్తున్న బీజేపీ 117 స్థానాల్లో ముందంజలో ఉన్నది. ఇతరులు 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..