శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 00:55:37

షుగర్‌కు తిప్పతీగ దివ్యౌషధం

షుగర్‌కు తిప్పతీగ దివ్యౌషధం

షుగర్‌కు తిప్పతీగ దివ్యౌషధం తిప్పతీగ దివ్యౌషదం అని వైద్య శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీనిని జ్యూస్‌గా చేసి తాగడం, పొడిగా చేసి తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్‌ స్థాయి నియంత్రణలో ఉంటుందన్నారు. అనేక అధ్యయనాల్లో ఇప్పటికే ఈ విషయం వెల్లడైందని తెలిపారు. టైప్‌ 2 మధుమేహం తగ్గేందుకు తిప్పతీగ చాలా ఉపయోగపడుతుందని వెల్‌నెస్‌ సంస్థ డైరెక్టర్‌ మనోజ్‌ చెప్పారు. ఇది శరీరంలో ఇన్సులిన్‌ ఉత్పత్తిని పెంచుతుందన్నారు. తిప్పతీగలో యాంటీ ఆక్సిడెంట్స్‌ ఎక్కువగా ఉంటాయని ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయని చెప్పారు. దీనిని ఇప్పటికే దీనిని ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు.


logo