శనివారం 04 జూలై 2020
National - Jul 01, 2020 , 02:44:40

దేశమే ముఖ్యం

దేశమే ముఖ్యం

టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లపై కేంద్రం విధించిన నిషేధాన్ని మనదేశానికి చెందిన ప్రముఖ టిక్‌టాక్‌ స్టార్‌ ముస్కాన్‌ శర్మ స్వాగతించారు. వ్యక్తిగత ప్రయోజనాలకంటే దేశమే తనకు ముఖ్యమని ఆమె ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు. చైనా తన తప్పులకు తగిన మూల్యం చెల్లించుకొని తీరాలన్నారు. ముస్కాన్‌ శర్మకు టిక్‌టాక్‌లో 40లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. 


logo