National
- Jun 23, 2020 , 01:26:32
VIDEOS
చిందేస్తున్న ‘చింగారి’

బెంగళూరు : చైనా వస్తువుల బహిష్కరణ పిలుపు నేపథ్యంలో టిక్‌టాక్‌కు పోటీగా తయారు చేసిన స్వదేశీ యాప్ ‘చింగారి’ రికార్డులు సృష్టిస్తున్నది. కేవలం 72 గంటల్లో 5 లక్షల మంది ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. బెంగళూరుకు చెందిన డెవలపర్లు దీన్ని తయారు చేయగా ‘మేడిన్ ఇండియా’ సెంటిమెంట్ ఈ యాప్‌కు బాగా కలిసివస్తున్నది. ప్రస్తుతం డౌన్లోడ్ల సంఖ్య స్థిరంగా పెరుగుతున్నదని, గూగుల్ ప్లే స్టోర్‌లో చింగారి ఒకటో స్థానంలో ఉందని డెవలపర్లు వెల్లడించారు.
తాజావార్తలు
MOST READ
TRENDING