బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 02, 2020 , 02:29:59

టిక్‌టాక్‌పై నిషేధం.. అనూహ్య సవాలు

టిక్‌టాక్‌పై నిషేధం.. అనూహ్య సవాలు

న్యూఢిల్లీ: టిక్‌టాక్‌పై భారత్‌లో నిషేధం విధించిన నేపథ్యంలో ఆ సంస్థ సీఈవో కెవిన్‌ మేయర్‌ ఇండియాలోని తమ ఉద్యోగులకు వెబ్‌సైట్‌ ద్వారా లేఖ రాశారు. నిషేధాన్ని ‘అనూహ్యమైన సవాలు’గా అభివర్ణించారు. తమ ఉద్యోగుల భద్రత, సంక్షేమానికి సంస్థ కట్టుబడి ఉన్నదని హామీ ఇచ్చారు.సమస్య పరిష్కారానికి యత్నిస్తున్నామని చెప్పారు.


logo