ఆదివారం 31 మే 2020
National - May 07, 2020 , 17:33:21

సుంద‌ర్బ‌న్ టైగర్ రిజ‌ర్వ్ లో 96కు చేరిన పులులు

సుంద‌ర్బ‌న్ టైగర్ రిజ‌ర్వ్ లో 96కు చేరిన పులులు

ప‌శ్చిమ‌బెంగాల్ :ప‌శ్చిమ‌బెంగాల్ లోని సుంద‌ర్బ‌న్ టైగ‌ర్ రిజ‌ర్వులో పులుల సంఖ్య పెరిగింది. గ‌తంలో ఉన్న గ‌ణాంకాల ప్ర‌కారం సుంద‌ర్బ‌న్ టైగ‌ర్ రిజ‌ర్వులో 88 పులులుండ‌గా..ఈ ద‌ఫా వాటికి మ‌రో 8 పులులు జత అయ్యాయి. దీంతో టైగ‌ర్ రిజ‌ర్వులో పులుల సంఖ్య 96కు చేరింది. అతిపెద్ద మ‌డ అడ‌విగా ప్ర‌ఖ్యాతి గాంచిన సుంద‌ర్భ‌న్ టైగ‌ర్ రిజర్వులోని కొల‌ను ప్రాంతంలో మూడు పులులు తిరుగుతున్న దృశ్యాలు కెమెరాలో రికార్డ‌య్యాయి. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo