e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home News బ్రిడ్జిపైనుంచి కింద‌ప‌డ్డ కారు.. ముగ్గురు మృతి

బ్రిడ్జిపైనుంచి కింద‌ప‌డ్డ కారు.. ముగ్గురు మృతి

బ్రిడ్జిపైనుంచి కింద‌ప‌డ్డ కారు.. ముగ్గురు మృతి

భువ‌నేశ్వ‌ర్‌: ఒడిశాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. రాష్ట్రంలోని బాలేశ్వ‌ర్ వ‌ద్ద‌ కారు బోల్తాప‌డింది. దీంతో ముగ్గురు మృతిచెంద‌గా, మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప్డ‌డారు. జిల్లా కేంద్ర‌మైన‌ బాలేశ్వ‌ర్ స‌మీపంలో జాతీయ ర‌హ‌దారిపై అదుపుత‌ప్పి బ్రిడ్జిపై నుంచి కింద‌ప‌డింది. దీంతో అందులో ప్ర‌యాణిస్తున్న‌ ముగ్గురు మ‌ర‌ణించ‌గా, ఇద్ద‌రు గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. క్ష‌త‌గాత్రుల‌ను ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. మృతుల‌ను య‌మూర్‌భంజ్ జిల్లాకు చెందిన‌వారిగా గుర్తించారు. ఈ ఘ‌ట‌నపై కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవికూడా చదవండి..
కరోనా దెబ్బ‌కు వాయిదా ప‌డ్డ సినిమా లిస్ట్ ఇదే..!
మృతుల గౌరవాన్ని కాపాడేలా చట్టం తేవాలి : ఎన్‌హెచ్‌ఆర్‌సీ
Corona vaccine: దేశంలో 18 కోట్ల మందికిపైగా టీకా
బైడెన్ సీనియ‌ర్ స‌ల‌హాదారుగా నీరా టాండ‌న్‌
బెర్హంపూర్‌ సర్కిల్‌ జైలులో 48 మంది ఖైదీలకు కరోనా
రాకెట్ దాడులు.. ఇజ్రాయెల్ నుంచి భార‌త్ చేరిన‌ కేర‌ళ మ‌హిళ మృత‌దేహం
Good News : 2డీజీ డ్రగ్‌ వచ్చే వారం అందుబాటులోకి
భారత్‌కు సాయం ప్రకటించిన న్యూయార్క్‌ సిటీ
అలుపెరుగని అంగన్‌వాడీలు
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బ్రిడ్జిపైనుంచి కింద‌ప‌డ్డ కారు.. ముగ్గురు మృతి

ట్రెండింగ్‌

Advertisement