శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 17, 2020 , 12:27:58

అమ్మాయిలు అలా ఉంటే ఏ ప‌నైనా చేయొచ్చు!

అమ్మాయిలు అలా ఉంటే ఏ ప‌నైనా చేయొచ్చు!

అమ్మాయిలు ఉంటే ముద్దుగా, బొద్దుగా ఉంటారు. లేదంటే స‌న్న‌గా, పుల్ల‌లా ఉంటారు. అలా ఉంటే చూడ్డానికే కాదు ఏ ప‌నిచేయాల‌న్నా చాలా క‌ష్టం. స‌న్న‌గా ఉంటూనే బాడీని ఫిట్‌గా ఉంచుకోవాలి. ఎలా అంటే ఈ వీడియోలో క‌నిపిస్తున్న అమ్మాయిలా. బాడీ ఫిట్‌నెస్ చూస్తుంటేనే వ‌ర్కౌట్స్‌లో ఎంత క‌ష్ట‌ప‌డుతుందో అర్థ‌మ‌వుతుంది.

చేతులు ఉప‌యోగించాల్సిన ప‌నుల‌న్నింటికీ కాళ్ల‌తోనే అల‌వోక‌గా చేసేస్తున్న‌ది. త‌న కాళ్ల‌తో కారు బోనెట్ తెరిచి కాసేపు అలానే ఉంచి స‌మ‌స్య‌ని క్లియ‌ర్ చేసిన త‌ర్వాత కాళ్ల‌తోనే బోనెట్‌ను క్లోజ్ చేసింది. ఈ మహిళ లెవ‌ల్‌ పీక్స్‌కి వెళ్లింది. ఇలాంటి వారిని చూసిన‌ప్పుడైనా మ‌న‌కు కూడా వ‌ర్కౌట్స్ చేయాల‌నే ఆస‌క్తి క‌లుగుతుంది. వ‌ర్క్‌ఫ్రమ్‌హోమ్ చేస్తూ వ‌ర్కౌట్స్ చేయ‌కుంటే మాత్రం క‌ష్ట‌మే సుమా..logo