శనివారం 26 సెప్టెంబర్ 2020
National - Aug 11, 2020 , 12:41:18

పాపం తిని ఎన్నిరోజులు అయిందో.. ఆహారం చూడ‌గానే ఎలా అరిచాయో పిల్లులు!

పాపం తిని ఎన్నిరోజులు అయిందో.. ఆహారం చూడ‌గానే ఎలా అరిచాయో పిల్లులు!

కొన్నిసార్లు అంతే ఎవ‌రైనా ఏడుస్తుంటే ఏడుపొస్తుంది. కానీ కొంద‌రు ఏడుస్తుంటే మాత్రం భ‌లే న‌వ్వొస్తుంది. అది మ‌నుషులు అయినా, జంతువులు అయినా సంద‌ర్భాన్ని బ‌ట్టి వ‌చ్చేస్తుంది అంతే.. ఇదుగో పాపం ఈ నాలుగు పిల్లులు ఆహారం తిని ఎన్ని రోజులు అయిందో.. ఒక్క‌సారిగా ఆహార‌మున్న బౌల్ ఎదురుగా పెట్ట‌గానే ఆనందంతో పెద్ద‌గా అరిచాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది.

ఒక మూల‌లో బిక్కుబిక్కుమంటున్న పిల్లులను చూసేందుకు నెటిజ‌న్లు తెగ ఆరాట‌ప‌డుతున్నారు. మొద‌ట్లో కాస్త భ‌య‌ప‌డినా కాసేపు త‌ర్వాత ఆహారం స్వీక‌రించాయి. వ‌‌న్య‌ప్రాణులు, ప్ర‌కృతి వీడియోల‌ను పంచుకునే ట్విట‌ర్ ఖాతా నేచ‌ర్ టు నేచ‌ర్ ఈ క్లిప్‌ను పోస్ట్ చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ వీడియోను 25 వేలమంది వీక్షించారు. 

తాజావార్తలు


logo