మంగళవారం 07 జూలై 2020
National - Jun 23, 2020 , 16:01:33

ఇలాంటి ఎద్దు ఒక‌టి ఉన్నా చాలు

ఇలాంటి ఎద్దు ఒక‌టి ఉన్నా చాలు

రైతుల‌కు మంచి స్నేహాలు ఎవ‌రంటే ఆవులు, ఎద్దుల‌నే చెప్ప‌వ‌చ్చు. య‌జ‌మానులు చెప్పిన ప‌నులు చేయ‌డం వీటి ధ‌ర్మంగా బావిస్తాయి. కొన్ని ఎద్దులు మాత్రం రైతుల‌కు ఎదురు తిరుగుతాయి. వాటితో పోలిస్తే.. ఈ ఎద్దు ఎంత మంచిదో.. య‌జ‌మాని లేకుండానే గ‌డ్డి మోపులు ఉన్న బండిని ఎలా త‌గిలించుకొని వ‌స్తుందో చూడండి.

మ‌న రైత‌న్న‌ల‌కు ఇలాంటి ఎద్దు ఒక‌టి ఉంటే చాలు. హాయిగా ప‌నిచేసుకోవ‌చ్చు. రైతు బండిని తీసుకుర‌మ్మ‌ని కూడా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అదే స్వ‌యంగా లోడ్ ఇంటికి తీసుకెళ్తుంది. ఈ వీడియో చూస్తే ఇలాంటి ఎద్దు మ‌న‌కూ ఉంటే ఎంత బాగుంటుందో అనుకోవ‌డం ఖాయం. 

 


logo