మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 19:30:46

మూడు ముక్క‌లుగా క‌ట్ చేసి ఫేస్‌షీల్డ్ చేసేశాడు.. భ‌లే ఐడియా

మూడు ముక్క‌లుగా క‌ట్ చేసి ఫేస్‌షీల్డ్ చేసేశాడు.. భ‌లే ఐడియా

క‌రోనా నేప‌థ్యంలో వీలుగా ఉండేలా ప్ర‌తిఒక్క‌రూ మాస్కులు త‌యారు చేస్తున్నారు. ఒక‌రు క్లాత్‌తో మాస్క్ త‌యారు చేస్తే మ‌రొక‌రేమో టీష‌ర్ట్‌, హెల్మెట్ మోడ‌ల్స్‌తో ముఖానికి మాస్కులు త‌యారు చేస్తున్నారు. మ‌రికొంద‌రేమో ప్లాస్టిక్ క‌వ‌ర్ల‌తో ప్ర‌యోగాలు చేస్తున్నారు. ఇత‌ను మాత్రం పైసా ఖ‌ర్చు లేకుండా ప్లాస్టిక్ వాట‌ర్ తీసుకున్నాడు. బాటిల్‌ను పైనా, కిందా క‌ట్ చేయాలి. త‌ర్వాత స్ట్రైట్‌గా క‌ట్ చేయాలి. 

దీన్ని ఓపెన్ చేసి ముఖానికి అంటించేసుకున్నాడు. అంతే పైసా ఖ‌ర్చు లేకుండా మాస్క్ త‌యారు చేసేశాడు. ముక్కు మీద నుంచి జారి మూతి మీద‌కు వ‌స్తుంద‌ని భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. బ‌య‌ట గాలిని లోప‌లికి రాకుండా భ‌లే అడ్డుకుంటుంది. logo