గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 06, 2020 , 01:17:00

ఈ రాష్ర్టాల్లో రికవరీరేటు ఎక్కువ

ఈ రాష్ర్టాల్లో రికవరీరేటు ఎక్కువ

న్యూఢిల్లీ: దేశ సగటు రికవరీ రేటుతో(60.77%) పోలిస్తే 21 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రికవరీ రేటు ఎక్కువగా ఉన్నది. కేంద్రం వెల్లడించిన జాబితా ప్రకారం రాష్ట్రం/యూటీ, రికవరీ రేటు (శాతం) చంఢీగడ్‌ 85.9, లఢక్‌ 82.2, ఉత్తరాఖండ్‌ 80.9, ఛత్తీస్‌గఢ్‌ 80.6, రాజస్థాన్‌ 80.1, మిజోరం 79.3, త్రిపుర 77.7, మధ్యప్రదేశ్‌ 76.9, జార్ఖండ్‌ 74.3, బీహార్‌ 74.2, హర్యానా 74.1, గుజరాత్‌ 71.9, పంజాబ్‌ 70.5, ఢిల్లీ 70.2, మేఘాలయ 69.4, ఒడిశా 69.0, ఉత్తరప్రదేశ్‌ 68.4, హిమాచల్‌ప్రదేశ్‌ 67.3, పశ్చిమ బెంగాల్‌ 66.7, అసోం 62.4, జమ్ముకశ్మీర్‌ 62.4.


logo