మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 22:26:09

మహరాష్ట్రలో కొత్తగా 9,431 కరోనా కేసులు నమోదు

మహరాష్ట్రలో కొత్తగా 9,431 కరోనా కేసులు నమోదు

ముంభై: మహారాష్ట్రలో కొత్తగా 9431 కరోనా కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 267 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటి రవకు రాష్ట్రంలో 3,75,799 మంది కరోనా బారిగా పడగా 1,48,601 మంది ఆస్పత్రల్లో చికిత్స పొందుతున్నారు. 2,13,238మంది బాధితులు ఆస్పత్రుల నుంచి కోలుకున్నారు. కరోనాను నుంచి కోలుకుంటున్న వారి శాతం 56.74గా ఉందని మహరాష్ట్ర అధికారులు వెల్లడించారు. 

Previous Article Two pots

logo