e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home News రేపు భార‌త్‌కు స్పుత్నిక్-వీ టీకా రెండో బ్యాచ్

రేపు భార‌త్‌కు స్పుత్నిక్-వీ టీకా రెండో బ్యాచ్

రేపు భార‌త్‌కు స్పుత్నిక్-వీ టీకా రెండో బ్యాచ్

న్యూఢిల్లీ: ర‌ష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వీ టీకా రెండో బ్యాచ్ కూడా రేపు భార‌త్‌కు చేరుకోనుంది. ఇప్ప‌టికే ఈ నెల 1న తొలి బ్యాచ్ టీకాలు భార‌త్‌కు వ‌చ్చాయి. ర‌ష్యా నుంచి అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో స్పుత్నిక్-వీ టీకాల‌ను భార‌త్‌కు దిగుమ‌తి చేసుకోవ‌డానికి డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబోరేట‌రీస్‌కు డ్ర‌గ్స్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమ‌తి ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో రెడ్డీస్ ల్యాబోరేట‌రీస్ బ్యాచ్‌ల వారీగా టీకాల‌ను దిగుమ‌తి చేసుకుంటున్న‌ది. దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేప‌థ్యంలో మూడో ద‌శ వ్యాక్సినేష‌న్‌ను మ‌రింత వేగ‌వంతం చేయ‌డం కోసం విదేశీ వ్యాక్సిన్‌ల‌కు భార‌త్ అనుమ‌తిస్తున్న‌ది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రేపు భార‌త్‌కు స్పుత్నిక్-వీ టీకా రెండో బ్యాచ్

ట్రెండింగ్‌

Advertisement