బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Feb 26, 2020 , 01:51:05

సాహిత్య అకాడమీ అవార్డుల ప్రదానం

సాహిత్య అకాడమీ అవార్డుల ప్రదానం

న్యూఢిల్లీ: ఢిల్లీలోని కామని ఆడిటోరియంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో 24 మంది రచయితలకు సాహిత్య అకాడమీ అవార్డులను ప్రదానం చేశారు. అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ కంబర్‌, ప్రముఖ పాటల రచయిత, సినీ నిర్మాత గుల్జార్‌ కలిసి అవార్డు గ్రహీతలకు పురస్కారాలను అందజేశారు. బండి నారాయణ స్వామి (శప్తభూమి), కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఆంగ్ల రచయిత శశి థరూర్‌, ప్రముఖ హిందీ కవి నందకిషోర్‌ తదితరులు అవార్డును స్వీకరించారు. 
logo
>>>>>>