శుక్రవారం 22 జనవరి 2021
National - Jan 08, 2021 , 16:49:12

చెట్లను సంరక్షించే "కొత్త ఉద్యమం"...!

చెట్లను సంరక్షించే

హైదరాబాద్ :వాళ్ళు చెట్లను నాటుతున్నారు...! అవును మీరు చదివింది నిజమే...! చెట్లను నాటడమేమిటి...? మొక్కలను కదా...! నాటేది...! అనుకుంటున్నారా...?  వీరు మాత్రం  మొక్కలతోపాటు చెట్లను కూడా నాటుతున్నారు. అంతే కాదు నాటిన చెట్ల సంరక్షణ కూడా చేపడుతున్నారు. చెట్లను సంరక్షించే "కొత్త ఉద్యమం" గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి ఈ  వీడియో చూడండి. ఇలాంటి మరిన్ని ఇంటరెస్టింగ్ వీడియోస్ కోసం... ప్లీజ్ సబ్క్రైబ్ "నమస్తే తెలంగాణ" యూట్యూబ్ చానెల్...  logo