మంగళవారం 24 నవంబర్ 2020
National - Oct 31, 2020 , 15:03:14

58 ఏండ్లలో ఇదే అత్యంత చ‌ల్ల‌ని అక్టోబ‌ర్‌!

58 ఏండ్లలో ఇదే అత్యంత చ‌ల్ల‌ని అక్టోబ‌ర్‌!

న్యూఢిల్లీ: దేశంలో గ‌త‌ 58 ఏండ్లలో ఇదే (2020 అక్టోబ‌ర్) అత్యంత చ‌ల్ల‌ని అక్టోబ‌ర్ అని భార‌త వాతావ‌ర‌ణ కేంద్రం (ఇండియ‌న్ మెటియ‌రాలాజిక‌ల్ డిపార్టుమెంట్‌-IMD) తెలిపింది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో 1962 అక్టోబ‌ర్ త‌ర్వాల‌ అక్టోబ‌ర్ నెల‌లో వాతావ‌ర‌ణం ఇంత చ‌ల్ల‌గా ఉండ‌టం ఇదే మొద‌టిసార‌ని IMD పేర్కొన్న‌ది. ఢిల్లీలో ఈ అక్టోబ‌ర్‌లో స‌గ‌టు క‌నిష్ట ఉష్ణోగ్ర‌త 17.2 డిగ్రీ సెల్సియ‌స్‌గా న‌మోదు కాగా, అక్టోబర్ 29న అత్యంత త‌క్కువ‌గా 12.5 డిగ్రీ సెల్షియ‌స్ క‌నిష్ట‌ ఉష్ణోగ్ర‌త న‌మోద‌య్యింద‌ని భార‌త వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. ( చూడండి..మోతాదు మించితే విషమే.. వీడియో )


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.