శనివారం 26 సెప్టెంబర్ 2020
National - Aug 13, 2020 , 11:05:16

ఉగ్ర‌వాదుల ర‌హ‌స్య స్థలం బ‌హిర్గ‌తం.. భారీగా మందుగుండు సామాగ్రి స్వాధీనం

ఉగ్ర‌వాదుల ర‌హ‌స్య స్థలం బ‌హిర్గ‌తం.. భారీగా మందుగుండు సామాగ్రి స్వాధీనం

జమ్ముక‌శ్మీర్ : స‌్వాతంత్ర్య దినోత్స‌వానికి రెండు రోజుల ముందు భ‌ద్ర‌తా సిబ్బంది ఉగ్ర‌వాదుల ర‌హ‌స్య ప్ర‌దేశాల‌ను ఛేదించారు. పుల్వామా జిల్లా అవంతిపోరాలోని బద్రూ బార్సూ అటవీ ప్రాంతంలో స్థానిక పోలీసుల‌తో క‌లిసి భ‌ద్ర‌తా బ‌ల‌గాల సిబ్బంది గాలింపు చ‌ర్య‌లు చేపట్టింది. ఈ సంద‌ర్భంగా ల‌ష్క‌ర్‌-ఇ-తోయిబా ఉగ్ర‌వాదుల‌కు చెందిన రెండు ర‌హ‌స్య ప్ర‌దేశాల‌ను భ‌ద్ర‌తా సిబ్బంది క‌నుగొంది. ఈ ప్ర‌దేశాల్లో భారీ పేలుడు పదార్థాల‌ను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.  
logo