National
- Nov 26, 2020 , 15:27:32
శ్రీనగర్‌లో ఉగ్రవాదుల దాడి.. ఇద్దరు సైనికుల మృతి

శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. శ్రీనగర్‌లో సైన్యంపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. శ్రీనగర్ శివారులోని హెచ్ఎంటీ వద్ద ఇండియన్ ఆర్మీ రోడ్ ఓపెనింగ్ పార్టీ (ఆర్ఓపీ) పై ఉగ్రవాదులు దాడి చేశారు. సమాచారం అందుకున్న సీఆర్ఎపీఎఫ్ బలగాలు, జమ్మూకాశ్మీర్ ఎస్ఓసీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 26/11 ముంబై ఉగ్రవాద దాడి జరిగి నేటికి 12 సంవత్సరాలు గడిచిన సందర్భంలో సైనికులపై ఉగ్రదాడి జరగడంతో విషాదం నెలకొంది. మరో వైపు ఎనిమిది దశల్లో డీసీసీ ఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్ 28, డిసెంబర్ 22 మధ్య ఎన్నికలు జరుగున్నాయి.
తాజావార్తలు
- ఫిలిప్పీన్స్‌లో భూకంపం:రిక్టర్ స్కేల్‌పై 7.0గా నమోదు
- హీరో@10 కోట్ల క్లబ్
- పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డ మొఘల్ ‘వాటర్ ట్యాంక్’
- కపోతం చిహ్నంతో లేడీ గగా శాంతి సందేశం
- పది లక్షల మంది కరోనా టీకా వేయించుకున్నారు: కేంద్రం
- చారిత్రక ప్రాంతాల అభివృద్ధికి నిధులు విడుదల
- ఎస్ఎస్వై అడిషనల్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ అరెస్ట్
- టేకు విత్తనాలు చల్లుతున్నపద్మశ్రీ అవార్డు గ్రహీత...!
- మహారాష్ట్రలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు
- నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తుల పట్టివేత
MOST READ
TRENDING