శనివారం 23 జనవరి 2021
National - Dec 29, 2020 , 01:10:44

పదేండ్లు ఒకే గదిలో బందీలుగా!

పదేండ్లు ఒకే గదిలో బందీలుగా!

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన ముగ్గురు.. తమ తల్లి మరణించిందన్న దిగులుతో తమను తాము పదేండ్లుగా గదిలో బంధించుకొన్నారు. వారి తండ్రి సహాయంతో సతీ సేవా గ్రూప్‌ అనే స్వచ్ఛంద సంస్థ వారిని కాపాడింది. గదిలో బంధించుకొన్న ఇద్దరు సోదరులు అమ్రిష్‌(42), భావేశ్‌(30), వారి సోదరి మేఘన(39) ముగ్గురూ బాగా చదువుకొన్నారు. తమ తల్లి చనిపోవడంతో మానసిక సమతౌల్యం కోల్పోయారు.  


logo