ఆదివారం 28 ఫిబ్రవరి 2021
National - Jan 19, 2021 , 03:25:15

ఇతర పార్టీల్లో చేరొచ్చు

ఇతర పార్టీల్లో చేరొచ్చు

చెన్నై: రజినీ మక్కల్‌ మండ్రం (ఆర్‌ఎంఎం) సభ్యులు తమ అభీష్టం మేరకు ఇతర పార్టీల్లో చేరవచ్చని ఆర్‌ఎంఎం పేర్కొంది. ముగ్గురు ఆర్‌ఎంఎం జిల్లా  కార్యదర్శులు డీఎంకేలో చేరిన నేపథ్యంలో ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఏ పార్టీలో చేరినా, రజినీ అభిమానులమన్న సంగతి మరిచిపోవద్దని సూచించింది. రజినీకాంత్‌ రాజకీయ రంగం ప్రవేశానికి పూర్వ వేదికగా ఆర్‌ఎంఎం ఏర్పాటైంది. అయితే అనారోగ్య కారణాలతో తాను రాజకీయాల్లోకి రాలేనని, పార్టీ పెట్టట్లేదని రజినీ గత నెల 29న ప్రకటించారు.

VIDEOS

logo