బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 03:00:02

జయ నివాసం స్వాధీనానికి 67.9 కోట్లు జమ

జయ నివాసం స్వాధీనానికి 67.9 కోట్లు జమ

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసమైన పోయెస్‌ గార్డెన్‌ను (వేద నిలయం) స్మారక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఆ నివాసాన్ని స్వాధీనం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చెన్నై సివిల్‌ కోర్టులో శనివారం రూ.67.9 కోట్లను జమచేసింది. ఇందులో రూ.36.9 కోట్లు.. జయలలిత ఐటీ, ఆస్తి పన్ను బకాయిలకు వెళ్లనున్నాయి. 0.55 ఎకరాల్లో ఉన్న వేద నిలయాన్ని స్మారకంగా మార్చేందుకు అన్నాడీఎంకే పార్టీకి బాధ్యత, హక్కు ఉన్నదని ఆ పార్టీ పేర్కొంది. జయ ఆస్తులకు దీపక్‌, దీపాలే వారసులని మద్రాస్‌ హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 


logo