బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Feb 25, 2020 , 14:55:12

బ్యాగు కలకలం..3 గంటలు నిలిచిపోయిన వాహనాలు

బ్యాగు కలకలం..3 గంటలు నిలిచిపోయిన వాహనాలు

జమ్మూ: జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారిపై బ్యాగు కలకలం సృష్టించింది. రాంబన్‌ జిల్లాలోని ఛలీస్‌ బెల్ట్‌ పరిధిలో మద్యం బాటిళ్లతో ఉన్న బ్యాగు అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు ఆర్మీ, పోలీసులకు సమాచారమందించారు. రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ముందు జాగ్రత్తగా ఎక్కిడికక్కడ వాహన రాకపోకలను నిలిపేశారు. బ్యాగును స్వాధీనం చేసుకుని// తనిఖీల అనంతరం మూడు గంటల తర్వాత పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. logo