శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 01:25:58

సుశాంత్‌ మృతిలో కుట్ర కోణం లేదు!

సుశాంత్‌ మృతిలో కుట్ర కోణం లేదు!

ముంబై: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో కుట్రకోణమేదీ లేదని మృతదేహం విసేరా (అంతర్గత అవయవాలపై జరిపిన పరీక్షల) నివేదిక ద్వారా వెల్లడైంది. సుశాంత్‌ ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. దీంతో ముంబైలోని ఫోరెన్సిక్‌ ల్యాబొరేటరీలో విసేరా పరీక్షలు జరిపారు. తాజాగా విడుదలైన నివేదికద్వారా.. సుశాంత్‌ మృతిలో కుట్ర కోణమేదీ లేదని తెలిసిందని పోలీసు అధికారులు పేర్కొన్నారు.


logo