శుక్రవారం 05 జూన్ 2020
National - May 08, 2020 , 02:46:11

సంపన్నులకే న్యాయవ్యవస్థ అనుకూలం

సంపన్నులకే న్యాయవ్యవస్థ అనుకూలం

  • పదవీ విరమణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి దీపక్‌ గుప్తా వ్యాఖ్య

న్యూఢిల్లీ: మన న్యాయవ్యవస్థ, చట్టాలు సంపన్నులకు, సమాజంలో శక్తిమంతమైన వారికే అనుకూలంగా ఉన్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి దీపక్‌ గుప్తా వ్యాఖ్యానించారు. బుధవారం పదవీ విరమణ పొందిన ఆయనకు తోటి న్యాయమూర్తులు, అటర్నీ జనరల్‌ తదితరులు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా వీడ్కోలు పలికారు. కరోనా నేపథ్యంలో సుప్రీంకోర్టు చరిత్రలో ఇలా జరుగడం ఇదే తొలిసారి. 2017లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన దీపక్‌ గుప్తా, మైనర్‌ భార్యతో సంభోగం కూడా లైంగికదాడేనంటూ  సంచలన తీర్పు ఇచ్చారు.


logo