మంగళవారం 29 సెప్టెంబర్ 2020
National - Aug 05, 2020 , 02:57:59

రూ.35కే ‘ఫావిపిరవిర్‌'

రూ.35కే ‘ఫావిపిరవిర్‌'

న్యూఢిల్లీ: కరోనా తీవ్రత తక్కువగా ఉన్న రోగుల కోసం ‘ఫావిపిరవిర్‌-200 ఎంజీ’ ఔషధాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ప్రముఖ ఫార్మా కంపెనీ సన్‌ ఫార్మాసూటికల్‌ ఇండస్ట్రీస్‌ మంగళవారం వెల్లడించింది. ఒక్కో టాబ్లెట్‌ ధర రూ.35గా నిర్ణయించినట్లు తెలిపింది. ‘భారత్‌లో ఆరు రోజులుగా ప్రతిరోజూ 50వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో రోగులకు తక్కువ ధరకు ఔషధాన్ని అందుబాటులోకి తెచ్చాం’ అని సన్‌ ఫార్మాసూటికల్‌ పేర్కొంది.


logo