శనివారం 06 జూన్ 2020
National - May 15, 2020 , 01:03:36

9,11 తరగతుల ఫెయిల్డ్‌ విద్యార్థులకు మళ్లీ పరీక్షలు

9,11 తరగతుల ఫెయిల్డ్‌ విద్యార్థులకు మళ్లీ పరీక్షలు

న్యూఢిల్లీ: ఈ ఏడాది నిర్వహించిన పరీక్షల్లో ఫెయిలైన 9, 11వ తరగతి విద్యార్థులకు సీబీఎస్‌ఈ ఊరటనిచ్చింది. స్కూల్‌ ఆధారిత పరీక్షలను మరోసారి నిర్వహించనున్నట్టు వెల్లడించింది. ఫెయిల్‌ అయిన విద్యార్థులతో పాటు ఇప్పటి వరకూ పరీక్షలు రాయని విద్యార్థులు కూడా ఈ పరీక్షలకు హాజరు కావచ్చని పేర్కొంది. 


logo